Most Effective Inspirational Stories 2018

నేను చేసింది తప్పే దానికి క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు .నాకు ఇపుడే మా అమ్మ ని చూడాలని ఉంది ……..”

100+ inspirational stories by dhruvita.com

“లవ్ యు అమ్మ”

ఒక  రోజు  ఇద్దరు  స్నేహితులు  రోడ్ మీద నడుస్తూ వెళ్తున్నారు .ఒక షాప్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించారు.వాళ్ళు మొబైల్ యూస్ చేస్తున్నారు.ఒకరు వాళ్ళ ఫ్రెండ్ ని మొబైల్ ఇవ్వమని అడిగాడు దానిలో బాలెన్సు లేదని చెప్పాడు. ఇంకోకలని అడిగాడు, తను ఆగు రా లవర్ తో చాట్ చేస్తున్న అన్నాడు .ఒక కాల్ చేసుకొని ఇచ్చేస్త అన్నాడు .తను ఇవ్వను పో రా అన్నాడు .అరె ఫ్రెండ్ కంటే లవర్ అక్కువా రా నీకు అని అడుగుతాడు , అవును రా నాకు లవర్ ఏ ముక్యం అని అంటాడు. అపుడు తను నీను నీలాంటి మొబైల్ కొనుక్కొని చూపిస్తా అని తనకి  కి  ఛాలెంజ్ చేసి వెళ్తాడు.

వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు  నిజంగానే ఆ మొబైల్ కొంటావా రా అని !అవును రా అని అంటాడు.అన్ని డబ్బులు నీకు అక్కడివి రా అని అంటాడు.బుక్స్ కొనడానికి దాచుకున్న కదరా 1000/-  మిగతావి మా అమ్మ ని అడుగుత అని అంటాడు.ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ ని అమ్మ నేను మొబైల్ కొనుక్కోవాలి నాకు 5000/- కావాలి అని అంటాడు.అన్ని డబ్బులు నా దగ్గర లేవు రా అని చెప్తుంది.నువ్ ఏమైనా  చేసుకో నాకు కావాలి అని అంటాడు. తరువాత రోజు వాళ్ళ అమ్మ అన్నం తిన్దురా అని పిలుస్తుంది .అన్నం తింటూ డబ్బులు రెడీ చేసావా అని అడుగుతాడు. లేవు రా అన్ని  డబ్బులు ఎలా ఉంటాయి నా దగ్గర.. మీ నాన్న కూడా లేరు అని అంటుంది.అన్నం తినకుండా లేచి వెళ్తాడు .

౩ రోజులు తరువాత వాళ్ళ అమ్మ జ్వరం వచ్చి పడుకుంటుంది .బాబు  నాకు జ్వరంవచ్చింది రా అని చెప్తుంది అయితే నన్ను ఎం చేయమంటావ్ అని అంటాడు.అపుడు వాళ్ళ అమ్మ డబ్బులు అక్కడ బాక్స్ లో పెట్టా తీసుకో అని చెప్తుంది .సంతోషంగా ఆ డబ్బులు తెసుకొని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకి వెళ్తాడు…అరె డబ్బులు ఉన్నాయ్ మొబైల్ కొనడానికి వెళ్దాం రా అని అడుగుతాడు .అపుడు తన ఫ్రెండ్ అన్ని డబ్బులు అక్కడివి రా అని అడుగుతాడు .మా అమ్మ యిచ్చింది అని చెప్తాడు.మీ అమ్మ రాత్రి పగలు కష్టపడి డబ్బులు సంపాదించింది .ఆమె కి జ్వరం వచ్చిన పట్టించుకోకుండా మొబైల్ కొందాం అని వచ్చావ్ నీ లాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయడం నా తప్పు అని తను వెల్లిపోతాడు.

మా అమ్మ గురించి నా ఫ్రెండ్ ఆలోచించిన విదంగా నేను అలోచిన్చాలేకపోయా  అని బాధపడతాడు! తరువాత మెడికల్ షాప్ కి వెళ్లి వాళ్ళ అమ్మ కి మందులు ,పండ్లు తీసుకొని వెళ్లి ,అమ్మ నన్ను క్షమించు అని  ఏడుస్తూ  అడుగుతాడు .వద్దు నాన్న ఏడవకు అని అంటుంది.

మనం అన్ని తప్పులు చేసిన తిరిగి మనల్ని ఒక్క మాట కూడా అననిది ఒక తల్లి మాత్రమే.మొబైల్స్ అండ్ మీ పర్సనల్  విషయాలకు ఇచ్చె విలువ అమ్మ కి కూడా ఇవ్వండి.” so plz respect your mother”.

ఏ తల్లి అయిన మన దగ్గర నుంచి ఏమ్ కోరుకోదు .”మనం అమ్మ కి ఇచ్చె గిఫ్ట్ రోజు తనని హ్యాపీ గా చూసుకోవడమే”.

“Mother hold their children’s hands for a while.but their hearts forever”

ఇది మీకు  నచినట్లు అయితే  మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి !! ఇట్లు మీ మనస్విని గాదగాని

1 thought on “Most Effective Inspirational Stories 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *